కూకట్‌పల్లిని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తాం
కూకట్‌పల్లిని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తాం → మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి → కూకట్‌పల్లి అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం → పేదల సొంతింటి కల సాకారం చేసేందుకే ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ → తొలి విడతలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం → పదేళ్ల వారి పాలన.. రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి → మీ అండ ఉంటే అభివృద్ధి చేసి చూపిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి కూకట్‌పల్లి, ఆగస్టు 13: (నమస్తే భరత్);...