*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం*

*కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తాం* *సీపీఎం జిల్లా నాయకులు ఎన్ రాజు* నమస్తే భారత్ షాద్ నగర్ ,సెప్టెంబర్12:సిపిఎం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని సీపీఎం జిల్లా జిల్లా నాయకులు ఎన్ రాజు షాద్నగర్ కార్యదర్శి శ్రీను నాయక్ అన్నారు సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని పురస్కరించుకొని సీపీఎం షాద్ నగర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగాఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్ రాజు శ్రీను...