ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరానారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్థంతిని గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనం ఎదురుగా అమరవీరుల స్థూపం వద్ద రజక వృత్తి దారులు సంఘం జిల్లా ప్రధాన...