విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను మనం గౌరవించుకోవాలి

విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను మనం గౌరవించుకోవాలి 70 మంది సైనిక సిబ్బందిని రక్షణ శాస్త్రవేత్తలను సత్కరించిన జీయర్ స్వామి నమస్తే భారత్ ప్రతినిధి , రాజేంద్రనగర్, నవంబర్ 11, దేశం కోసం పనిచేసిన దేశం కోసం విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను మనం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని ముచింతలలో గల జీయర్ ఆశ్రమంలో జరుగుతున్న యతేంద్రి సప్తతి నాల్గవ రోజులో భాగంగా...