నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి నమస్తే భారత్ :-తొర్రూరు నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న బ్రదర్స్ జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డి లు అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల సోమ నర్సమ్మ, జన్నపురెడ్డి రంగారెడ్డి లు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలను సందర్శించి పరామర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు.అర్పించారు.అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల...