రేషన్ కార్డు కాదు.. నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారం కావాలి

రేషన్ కార్డు కాదు.. నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, రాజకీయ అధికారం కావాలి జాబ్ క్యాలెండర్ జాడే లేదు 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ‘సర్జికల్ స్ట్రైక్-59’ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ (నమస్తే భారత్ ) : తెలంగాణలో బీసీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కేవలం...