అబ్బాయిపాలెంలో నీటికొరత -కాళీ బిందెలతో  మహిళల ఆందోళన.

అబ్బాయిపాలెంలో నీటికొరత -కాళీ బిందెలతో మహిళల ఆందోళన. నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో గత ఆరు నెలల నుండి నీటి కొడతా ఉందని మహిళలు తెలిపారు. ఆదివారం గ్రామంలోని నాలుగో వార్డులో మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం అధికారులకు చెబుతున్న ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైపులైనున్నప్పటికీ మెన్ వాల్ మార్చాలని నీటి ప్రెషర్ పెంచాలని నెలల 6 నుండి చెబుతున్న కార్యదర్శి సర్పంచ్ నిర్లక్ష్యం...