పాఖాల ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలి

పాఖాల ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలి పాఖాలను సందర్శించిన సిపిఎం నాయకులు ఖానాపురం ఆగష్టు12( నమస్తే భారత్ ) : పాఖాల చెరువు ఆయకట్టుకు నీటిని వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు భూక్య సమ్మయ్య, ముంజాల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఖాల ఆయకట్టు రైతులకు నీరు అందించాలని కోరుతూ సీపిఎం నాయకుల బృందం బుధవారం పాఖాల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాట్లు వేయడం కోసం రైతాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ పాఖాల చెరువులో సుమారుగా...