ఓటు నమోదే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది
ఓటు నమోదే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది సూరారంలో వినూత్న చైతన్య యాత్రతో ప్రజలను ఆకట్టుకున్న కోల రవీందర్ ముదిరాజ్ ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన ఆధార్–ఓటరు అనుసంధానంపై ముందస్తు చైతన్యం స్వయంగా తయారు చేసిన బ్యానర్లతో వినూత్న ప్రచారం మైకింగ్ ద్వారా కూడళ్లలో మారుమోగిన ఓటు హక్కు సందేశం విద్యార్థుల ద్వారా ప్రతి కుటుంబానికి అవగాహన చేర్చే ప్రయత్నం స్మార్ట్‌ఫోన్‌తో ఇంటి నుంచే ఓటరు నమోదు చేసుకోవాలని సూచన యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లతో చైతన్య ర్యాలీl ప్రజల ప్రశంసలు...