మరిపెడలో హెల్త్ సూపర్వైజర్ నాయిని శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన 

మరిపెడలో హెల్త్ సూపర్వైజర్ నాయిని శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ సీతారాంపురం నివాసి, హెల్త్ సూపర్వైజర్ శ్రీ నాయిని శ్రీనివాస్ నివాసానికి ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ వెళ్లి పరామర్శించారు.ఇటీవల శ్రీ నాయిని శ్రీనివాస్ తల్లి నాయిని అనసూయ మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ...