బాధిత కుటుంబాలని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన 

బాధిత కుటుంబాలని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం.చీకటాయపాలెంగ్రామానికి చెందిన ఉడుత బక్కయ్య మృతి చందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి గార్లు బక్కయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ...