బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయలు అందజేసిన
బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయలు అందజేసిన ఎమ్మెల్యే.యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూర్ మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం మరియు పట్టణంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాల్లో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారపు మహేందర్ తల్లి, తండ్రి ఇద్దరూ కొద్దిరోజుల వ్యవధిలో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను...