పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన

పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి, సత్యవతి.రాథోడ్.పరామర్శించారు.మరిపెడ బంగ్లాలో పానుగోతు లక్పతి పార్థివదేహానికి.నివాళులర్పించి.కుటుంబ.సభ్యులను.పరామర్శించారు,అలాగే పోతుల గోవర్ధన్ తల్లి కాంతమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి, గోవర్ధన్ విలేకరి కి ₹5,000.ఆర్థిక.సహాయం.అందించారు.బురాన్‌పురం గ్రామంలో నల్లబోడు ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధ (సునంద) నెలమాసిక కార్యక్రమంలో పాల్గొన్నారు అదే గ్రామానికి చెందిన ఎస్కే రంజాన్...