బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడు గుగులోతు పార్ధును పరామర్శించిన
బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడు గుగులోతు పార్ధును పరామర్శించిన సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ – ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన గుగులోతు వీరేందర్ కుమారుడు గుగులోతు పార్ధు (22) బోన్ క్యాన్సర్ (GCTB) వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ పార్ధును పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా...