జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ - లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం టేకులపల్లి: నమస్తే భారత్,సెప్టెంబర్ 18: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జంగాలపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖులు ఆరెళ్ల కుమార్ - లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం వారం భక్తులకు,గ్రామస్థులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు,అలంకరణలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి వచ్చిన...