2బీహెచ్‌కే కాలనీల్లో వాణిజ్య దుకాణాల వేలం వేదిక మార్పు

2బీహెచ్‌కే కాలనీల్లో వాణిజ్య దుకాణాల వేలం వేదిక మార్పు -భారీ వర్షాల నేపథ్యంలో కొత్త ప్రాంగణంలో నిర్వహణ -నేడు ఉదయం 9.30 గంటలకు వేలం ప్రారంభం -జీహెచ్ఎంసీ నిర్మించిన ఖాళీ దుకాణాల విక్రయానికి ఏర్పాట్లు -మల్కాజ్‌గిరి డివిజన్‌లో ఆసక్తిగల బిడ్డర్లకు కీలక ప్రకటన -పంచశీల్ ఎన్‌క్లేవ్ కమ్యూనిటీ హాల్‌లోనే వేలం నిర్వహణ -పాల్గొనేవారు కొత్త వేదికకు రావాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూలై 8 (విజన్ ఆంధ్ర): జీహెచ్ఎంసీ నిర్మించిన 2బీహెచ్‌కే (2BHK) కాలనీల్లో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాల విక్రయం కోసం...