వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన
వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ ఆదేశాల మేరకు మరిపెడ మండలంలో శుక్రవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఆటోలను నడిపే సమయంలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్ తదితర ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. వాహనానికి...