వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చంద్రగుండ లో పలు సేవా కార్యక్రమాలు 

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చంద్రగుండ లో పలు సేవా కార్యక్రమాలు నమస్తే భారత్ (జూన్ 21) చంద్రుగొండ మండల రిపోర్టర్ అప్పారావు   వాసవి క్లబ్ చంద్రుగొండ వారి ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ విఎన్ కే సి జి యఫ్ శ్రేయోభిలాషి అక్కిరాల శ్రీనివాస్ , ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టీపుల్, గెస్ట్ ఆఫ్ హానర్ వియన్ కే సి జి యఫ్ గుండా లక్ష్మీ సింధూర , ఇంటర్నేషనల్...