వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చంద్రగుండ లో పలు సేవా కార్యక్రమాలు
నమస్తే భారత్ (జూన్ 21)
చంద్రుగొండ మండల రిపోర్టర్ అప్పారావు
వాసవి క్లబ్ చంద్రుగొండ వారి ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ విఎన్ కే సి జి యఫ్ శ్రేయోభిలాషి అక్కిరాల శ్రీనివాస్ , ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టీపుల్, గెస్ట్ ఆఫ్ హానర్ వియన్ కే సి జి యఫ్ గుండా లక్ష్మీ సింధూర , ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ , విఎన్ కే సి జి ఎఫ్ దూపకుంట్ల అనిల్ కుమార్ చైర్ పర్సన్ , విఎన్ కే సి జి యఫ్ సీమకుర్తి నాగ రాజు తరుణ్ గారు జోన్ చైర్ పర్సన్ 1, డిస్టిక్ ఆఫీసర్ విఎన్ దూపకుంట్ల లక్ష్మీ అలేఖ్య గారు రీజియన్ సెక్రటరీ పాల్గొన్నారు ఈరోజు జరిగినటువంటి డాన్ టు డస్క్ కార్యక్రమంలో గోశాలలో పశువులకు మేత వితరణ చేయడం జరిగినది , బస్టాండ్ ఆవరణలో బ్లడ్ డోనర్స్ పేర్ల పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది , ఎమర్జెన్సీ పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది , పబ్లిక్ ప్రదేశాల్లో సిమెంట్ బల్ల వితరణ ఇవ్వడం జరిగినది , మెరిట్ విద్యార్థులకు పదిమందికి శాలువాలతో సత్కరించడం జరిగినది , ఫస్ట్ ఎయిడ్ కిట్ అందించడం జరిగినది, నూతనముగా వాసవి క్లబ్ అయిదుగురు మెంబర్స్ ని చేర్పించడం జరిగినది , ముగ్గురు ఐకాన్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగినది , కె సి జి ఎఫ్ విరాళాలు ముగ్గురిని చేర్పించడం జరిగినది , గవర్నమెంట్ హాస్పటల్ నందు బ్లడ్ డోనర్స్ పేర్లు ఆవిష్కరించడం జరిగినది ,ఎమర్జెన్సీ నెంబర్లు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం చంద్రుగొండ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వి ఎన్ కుక్కడప్పు నాగేశ్వరరావు సెక్రటరీ సంకా సునీల్ ట్రెజరర్ కుక్కడపు కుశల్ ప్రసాద్ మరియు మాజీ ప్రెసిడెంట్ పద్మనాభుని కృష్ణారావు మరియు కుక్కడప్పు కిరణ్ వాగు సాయి కుక్కడప్పు హరిబాబు మరియు వాసవి క్లబ్ సభ్యుల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది