సొసైటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వల్లె శ్రీను

సొసైటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వల్లె శ్రీను ఖానాపురం జూలై3 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా ఖానాపురం మండల సొసైటీ చైర్మన్ గా వల్లె శ్రీనుతో పాటు పర్సన్ ఇంఛార్జీలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఖానాపురం మండల కేంద్రంలో ని సొసైటీ ఆవరణలో నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, సోసైటీ సీఈవో అంజనేయులు సమక్షంలో సోసైటీ నూతన పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు ,ప్రజాప్రతినిధులు,అభిమానులు చైర్ పర్సన్ వల్లె శ్రీను ,పాలకవర్గ...