ఖానాపురం సోసైటీ ఛైర్ పర్సన్ గా వల్లె శ్రీను
ఖానాపురం సోసైటీ ఛైర్ పర్సన్ గా వల్లె శ్రీను ఖానాపురం జూలై2 (నమస్తే భారత్ ) : ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్త ఛైర్ పర్సన్ గా ధర్మరావుపేటకు చెందిన వల్లె శ్రీను ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోసైటి పర్సన్ ఇంఛార్జీలు (డైరక్టర్ లు ) గా బండి వెంకన్న ,శివరాత్రి వెంకన్న, బాషబోయిన రవి ,దేవినేని వేణుగోపాల్ రావు ,బొబ్బ విధ్యాసాగర్ , జట్టంగి నాగారాజు ,ఎర్రరజిత ,లింగిడి వెంకటేశ్వర్లు ,బాల్గు లక్ష్మణ్ , చెడిపాక...