ఫేక్ ఫైర్ ఎన్‌వోసీ స్కాంపై యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం
ఫేక్ ఫైర్ ఎన్‌వోసీ స్కాంపై యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ➤ హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు జారీ చేశారంటూ ఆరోపణలు ➤ 180 కళాశాలల నుంచి రూ.10.80 కోట్ల వసూళ్లపై సమగ్ర విచారణ కోరిన యూఎస్ఎఫ్ఐ ➤ నకిలీ పత్రాలు సమర్పించిన కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ➤ విద్యార్థుల భద్రతను పణంగా పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న ఎం. చంద్రకాంత్ ➤ రాష్ట్రవ్యాప్తంగా అన్ని...