జీడిమెట్ల నూతన సీఐ రవికుమార్‌కు యూఎస్ఎఫ్ఐ నేతల శుభాకాంక్షలు
జీడిమెట్ల నూతన సీఐ రవికుమార్‌కు యూఎస్ఎఫ్ఐ నేతల శుభాకాంక్షలు -బాధ్యతలు స్వీకరించిన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధులు -శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేత -శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థ సేవలు అందించాలని ఆకాంక్ష -యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి :-ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని సీఐ రవికుమార్ స్పష్టం -సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని ప్రజలకు సూచన కుత్బుల్లాపూర్, జూలై 20 ( నమస్తే భరత్ ): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్‌ను యూఎస్ఎఫ్ఐ (USFI)...