ఎంటీఏఆర్ కార్మికుల పోరాటానికి యూఎస్ఎఫ్ఐ సంపూర్ణ సంఘీభావం

ఎంటీఏఆర్ కార్మికుల పోరాటానికి యూఎస్ఎఫ్ఐ సంపూర్ణ సంఘీభావం ➤ 8వ రోజుకు చేరిన కార్మికుల ఆందోళనకు రాష్ట్ర కమిటీ మద్దతు ➤ ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే శాశ్వత ఉద్యోగుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ➤యాజమాన్యం–కార్మిక సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని విజ్ఞప్తి ➤ శాంతియుత నిరసనలపై వేధింపులు, బెదిరింపులు తగవని హెచ్చరిక ➤ కార్మికుల హక్కుల పరిరక్షణకు చివరి వరకు అండగా ఉంటామని యూఎస్ఎఫ్ఐ హామీ ➤ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే...