విద్యాసంస్థల బంద్‌కు యూఎస్ఎఫ్ఐ పిలుపు
విద్యాసంస్థల బంద్‌కు యూఎస్ఎఫ్ఐ పిలుపు ఢిల్లీ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు బంద్ నిర్వహణ .ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన యూఎస్ఎఫ్ఐ .ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి .విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపు .నీట్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన విద్యార్థి సంఘాలు .కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ .మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ ప్రకటన కుత్బుల్లాపూర్, జూలై 23 ( నమస్తే భరత్...