పురుగులు పట్టిన చికెన్ కలకలం..! పేట్ బషీరాబాద్ కేఎఫ్సీపై వినియోగదారుల ఫిర్యాదు
పురుగులు పట్టిన చికెన్ కలకలం..! పేట్ బషీరాబాద్ కేఎఫ్సీపై వినియోగదారుల ఫిర్యాదు - -'బై వన్–గెట్ వన్' ఆఫర్‌లో కొనుగోలు చేసిన చికెన్‌లో పురుగులున్నాయని బాధితుల ఆరోపణ - -- కుటుంబ సభ్యులు తిన్న తర్వాత విషయం గుర్తించామని నరేష్, సునీల్ వాదన -- పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదని ఆరోపణ - -సీసీటీవీ ఫుటేజ్, ఆహార నమూనాలను స్వాధీనం చేసుకుని నిష్పక్షపాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి - - -ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి వాస్తవాలు నిర్ధారించాలని...