ఉప్పలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయం.
ఉప్పలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయం. ఆమెకు ఘనంగా నివాళి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) నాయకుడు కొండ ఉప్పలయ్య సతీమణి కొండ ఉప్పలమ్మ పెద్దకర్మ సందర్భంగా సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉప్పలమ్మ కుటుంబ బాధ్యతలను మాత్రమే కాకుండా ఉప్పలయ్య ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఎప్పుడూ అండగా నిలిచారని ముందుకు సాగించారని వారు పేర్కొన్నారు. సమాజం...