షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశానుసారం అమరవీరుల స్తూపం ఆవిష్కరణ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశానుసారం అమరవీరుల స్తూపం ఆవిష్కరణ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు జులై 19వ తారీకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అమరవీరుల స్తూపం ఆవిష్కరణ నమస్తే భారత్ షాద్ నగర్ జులై 17:తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ సహకారంతో నిర్మించ తలపెట్టిన అమరవీరుల స్తూపం ఈనెల 19న ఆదివారం రోజు ఉదయం 9:30 గంటలకు స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఆవిష్కృతం కాబోతున్నది.ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే...