రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్ర శౌచాలయాలు – విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా

*రాయికల్ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్ర శౌచాలయాలు – విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా?* *నిర్లక్ష్య తీరుపై ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ సెక్రటరీ శ్రీకాంత్ ఆగ్రహం* *ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో అధికారుల వైఫల్యమని విమర్శ* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్20:విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన ప్రభుత్వ పాఠశాలల్లోనే అపరిశుభ్రత రాజ్యమేలుతుండటం ఆందోళన కలిగించే అంశమని ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ సెక్రటరీ శ్రీకాంత్ మండిపడ్డారు.ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.పాఠశాలలో...