కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ అనంతరం విద్యార్థుల తో భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు, పిడిఎస్యు జిల్లా నాయకులు రాచకొండ ఉదయ్ నమస్తే భారత్ :-మరిపెడ నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరియు ఢిల్లీలోని విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీస్, ఆర్ఎస్ఎస్ గుండాలను...