డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో
డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం * కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు (సోమవారం) మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద భారీ నిరసన ర్యాలీ, దిష్టిబొమ్మ దహన కార్యక్రమం డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ నిరసన కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్...