జనతా ట్రస్ట్ అద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
జనతా ట్రస్ట్ అద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం నర్సంపేట జులై15 ( నమస్తే భారత్ ) : జనతా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో, శంకర ఐ ఫౌండేషన్ సహకారంతో నర్సంపేటలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.ఈ శిబిరంలో మొత్తం 1,270 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, అవసరమైన 356 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే తీవ్రమైన కంటి సమస్యలు, శుక్లాలు (క్యాటరాక్ట్) వంటి వ్యాధులతో...