నర్సింహులపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షులుగా సలుగు నాగన్న
నర్సింహులపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షులుగా సలుగు నాగన్న ప్రధాన కార్యదర్శిగా చలమల్ల గణేష్ శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు నమస్తే భారత్ :-నర్సింహులపేట మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మడల కేంద్రం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నంత పాఠశాల ఆవరణంలో: ఇటీవల ప్రెస్ క్లబ్ నూతన ప్రధాన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇందులో నర్సింహులపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సలుగు నాగన్న,గౌరవ అధ్యక్షులుగా గడ్డి యాకన్న సలహాదారుగా , చౌదరపు.శ్రీనివాస్ ,అధ్యక్షుడిగా సలుగు నాగన్న, ప్రధాన కార్యదర్శిగా చలమల్ల...