ధర్మారావుపేట శివాలయం, రామాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారావుపేట శివాలయం, రామాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక ఖానాపురం అక్టోబర్ 30(మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామంలోని శివాలయం, రామాలయం దేవాలయాల అభివృద్ధి కోసం గ్రామస్తులందరి సహకారంతో, అందరి సమక్షంలో నూతన ఆలయ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ వివరాలుఇలా ఉన్నాయి.ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోనె రవీందర్ ,ఉపాధ్యక్షులు లింగ బత్తుల యాక సాయన్న , ప్రధాన కార్యదర్శి చెంచల లక్ష్మీనారాయణ , సహాయ కార్యదర్శి జినుకల అశోక్ ,కోశాధికారి: కర్రె రమేష్ ,గౌరవ...