మౌలిక వసతులతో ఉమామహేశ్వర కాలనీకి కొత్త రూపు కొంపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

మౌలిక వసతులతో ఉమామహేశ్వర కాలనీకి కొత్త రూపు కొంపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ -ఉమామహేశ్వర కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ -భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు -12 ఏళ్లలో నిరుపేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు -కాలనీవాసుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి హామీ -బోనాల సందర్భంగా నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే -ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు,...