కొంపల్లిలో రాజరాజేశ్వరి ఆలయం వద్ద యూటర్న్‌ మూసివేత

కొంపల్లిలో రాజరాజేశ్వరి ఆలయం వద్ద యూటర్న్‌ మూసివేత ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ పోలీసుల చర్యలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని వాహనదారులకు సూచన కొంపల్లి, ఆగస్టు 12 ( నమస్తే భరత్ ); కొంపల్లి రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో ఉన్న యూటర్న్‌ను బుధవారం, ఆగస్టు 12 నుంచి పూర్తిగా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనదారులు, స్థానిక ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేడ్చల్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. యూటర్న్‌...