NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 1:43 pm Posted by : NAMASTHE BHARAT

రెండు,మూడు, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల కార్యక్రమం,

రెండు,మూడు, అంగన్వాడి సెంటర్లో తల్లిపాల కార్యక్రమం,

నమస్తే భరత్,,
3/8/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ లోని,2/3/ అంగన్వాడి సెంటర్లో తల్లిపాల వారోత్సవంలో కార్యక్రమంలో పాల్గొన్న, కే చంద్రకళ, జి వెంకటమ్మ,, పిల్లలకు తల్లిపాలు ఆరోగ్యానికి మంచిదని అన్నారు, ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రు లు, అంగన్వాడి టీచర్లు, ఆయలు, పాల్గొన్నారు