కేబుల్ ఛానల్ జర్నలిస్టుల పోరాటానికి టీడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మల్లేష్ గౌడ్
కేబుల్ ఛానల్ జర్నలిస్టుల పోరాటానికి టీడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మల్లేష్ గౌడ్ హైదరాబాద్ (నమస్తే భారత్ ) : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లను ప్రభుత్వం అణిచివేసే కుట్ర చేస్తోందని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బి. మల్లేష్ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ల జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్...