ట్రైబ్స్ కు చట్టాల పట్ల అవగాహన ఉండాలి – విద్యార్థి దశలోనే పూర్తి పరిజ్ఞానం అవసరం

ట్రైబ్స్ కు చట్టాల పట్ల అవగాహన ఉండాలి - విద్యార్థి దశలోనే పూర్తి పరిజ్ఞానం అవసరం - తొర్రూర్ ప్యానల్ కమిటీ సభ్యుడు అడ్వకేట్ సైదులు నమస్తే భారత్ :-మరిపెడ ట్రైబల్ ప్రజలు కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ చట్టాలు, పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 60శాతం ప్రజలు గిరిజన, కొయ జాతి ప్రజలు ఉన్నారని వారి పిల్లలకు విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందుకు న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని తొర్రూర్ ప్యానల్ కమిటీ సభ్యుడు అడ్వకేట్ తొనుకూరి సైదులు...