రూ. 2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం

రూ. 2 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహం ప్రారంభం విద్యార్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద నర్సంపేట, అక్టోబర్ 25(మల్లేష్ నమస్తే భారత్ ) : నర్సంపేట పట్టణంలో గిరిజన బాలికల సౌకర్యార్థం రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి...