దుండిగల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ

దుండిగల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ జూన్ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలి వలసలు, మరణించిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల దుండిగల్, జూన్ 18: ( నమస్తే భరత్ ); ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సూపర్‌వైజర్లకు గురువారం దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దుండిగల్ సర్కిల్...