ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలకు శిక్షణ

ఓటర్ల జాబితా సవరణపై బీఎల్‌ఏలకు శిక్షణ దుండిగల్ సర్కిల్, గండిమైసమ్మ మండలంలో అవగాహన సదస్సు జూన్‌ 25 నుంచి ఇంటింటి గణన ప్రారంభం జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురణ   దుండిగల్, జూన్ 20 ( నమస్తే భరత్ ): దుండిగల్ సర్కిల్‌, గండిమైసమ్మ మండల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు (బీఎల్ఏలు) ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని...