కొంపల్లి క్రోమా వద్ద కొత్త యు-టర్న్‌పై ట్రాఫిక్ డీసీపీ క్షేత్రస్థాయి పరిశీలన
కొంపల్లి క్రోమా వద్ద కొత్త యు-టర్న్‌పై ట్రాఫిక్ డీసీపీ క్షేత్రస్థాయి పరిశీలన ➤ వాహనాల రాకపోకలపై ప్రత్యక్షంగా అధ్యయనం ➤ ట్రాఫిక్ అంతరాయం లేకుండా కీలక మార్పులకు సూచనలు ➤ రద్దీ తగ్గింపే లక్ష్యమని డీసీపీ శేషాద్రిణి రెడ్డి స్పష్టం ➤ వాహనదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ చర్యలు ➤ ట్రాఫిక్ సిబ్బందికి పలు ఆదేశాలు ➤ సుగమ రాకపోకల కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నిరంతర కృషి కొంపల్లి, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): కొంపల్లిలోని క్రోమా షోరూమ్ సమీపంలో...