విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల అరెస్ట్

విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల అరెస్ట్   ఖానాపురం నవంబర్ 7 (నమస్తే భారత్) : అడవి పందుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడంతో వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం ఎస్ ఐ గుగులోత్ రామ్మోహాన్ తెలిపారు. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు (34) అక్టోబర్ 30, 2026న అదృశ్యమైనట్లు బాలరాజు భార్య సునిత...