ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర

ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం సరస్వతి నర్సంపేట జూన్ 15 (నమస్తే భారత్ ) : పర్యాటకులు, భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీ (శనివారం) ఉదయం 3 గంటలకు 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుతో మూడు రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీమతి ఎం. సరస్వతి తెలిపారు. ఈ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, బనగానపల్లె,...