జి పి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు యాదయ్య పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జి పి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు యాదయ్య పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్ట్ 07:కొందుర్గు మండల పరిధిలోని చిన్న ఉమ్మెత్తల గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులుటాక్టర్ డ్రైవర్ యాదయ్య పై అకారణంగా దాడి చేసిన కబీర్ భూషయ్యా కబీర్ వీరేశంలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి...