అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు నమస్తే భారత్ :-మరిపెడ ఇటీవల గుండె సంబంధిత అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మూడో వార్డులోని సీతారాంపురం కాలనీకి చెందిన హన్మకొండ రంగయ్యను సీతారాంపురం బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రంగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు మనోధైర్యం కల్పిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సీతారాంపురం బీఆర్‌ఎస్ నాయకులు రేఖ వెంకటేశ్వర్లు,...