జీడిమెట్లలో దొంగల బీభత్సం.. షాపులో చోరీ

జీడిమెట్లలో దొంగల బీభత్సం.. షాపులో చోరీ -షాపు షట్టర్ పగులగొట్టి రూ.30 వేల నగదు, సిగరెట్ బాక్సులు చోరీ -జీడిమెట్లలోని దయాల్ ట్రేడర్స్‌లో అర్ధరాత్రి దొంగల హల్‌చల్ -షాపు షట్టర్ తెరిచి నగదు, గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ బాక్సులు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల -ఉదయం షాపు తెరవడానికి వచ్చిన యజమానికి వెలుగులోకి ఘటన -సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు -జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు -దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాపారుల విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూలై 1 (...