సింగారం మల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి  నివాళులు అర్పించారు.

సింగారం మల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న మహబూబ్ రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారపు మల్లయ్య సతీమణి సింగారం పెద్ద సుగుణమ్మ మృతి చెందగా, సోమవారం జక్కన్న మహబూబ్ రెడ్డి వారి అంతిమయాత్రలో పాల్గొని పార్థివ దేహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.వీరి వెంట గుర్తురు గ్రామ సర్పంచ్ ఇసంపల్లి కవితా...