సింగారం మల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న మహబూబ్ రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తురు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారపు మల్లయ్య సతీమణి సింగారం పెద్ద సుగుణమ్మ మృతి చెందగా, సోమవారం జక్కన్న మహబూబ్ రెడ్డి వారి అంతిమయాత్రలో పాల్గొని పార్థివ దేహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.వీరి వెంట గుర్తురు గ్రామ సర్పంచ్ ఇసంపల్లి కవితా బాలకృష్ణ, కిష్టాపురం గ్రామ సర్పంచ్ నకిరేకంటి మాధవి సంపత్, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి, పంజాల బుచ్చు రాములు ,యర్రం రాజు యాదవ్, ఉమ్మ గాని శ్రీనివాస్, పంజాల అశోక్, ఉమ్మ గాని సత్యనారాయణ, ఏర్పుల బుచ్చి రాములు, ఉమ్మ గాని బిక్షం, శ్రీను, అజయ్, శ్రీధర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు